పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల..విచారణ

5
- Advertisement -

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ వేగవంతం చేశారు స్పీకర్. రేపు, ఎల్లుండి పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేల విచారణ చేపట్టనున్నారు.

19న వివేకానంద vs తెల్ల వెంకట్ రావ్, జగదీష్ రెడ్డి vs Dr సంజయ్

20న జగదీష్ రెడ్డి vs పోచారం శ్రీనివాస్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ vs అరికేపూడి గాంధి విచారణ జరగనుంది.

Also Read:మక్కా సంఘటన బాధాకరం:మహేష్ కుమార్

- Advertisement -