హైదరాబాద్‌లో ఐటీ సోదాలు

9
- Advertisement -

ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్ చైన్లపై ఐటీ సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 15 చోట్ల సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. పిస్తా హౌస్, షా గౌస్, మెహ్ఫిల్ గ్రూప్‌కు చెందిన కార్యాలయాలు, వారికి సంబంధించిన నివాసాలు, ఇతర సంబంధిత ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు.

కోట్ల రూపాయల విలువైన అమ్మకాల వివరాలు గోప్యంగా ఉంచినట్టు అనుమానిస్తున్నారు ఐటీ అధికారులు. మెహ్ఫిల్ రెస్టారెంట్ కి నగరంలో 15 బ్రాంచ్ లు.. అదనంగా యుఏఈలో కూడా బ్రాంచ్ లు ఉన్నాయి.

పిస్తా హౌస్ కి విదేశాల్లో కలిపి మొత్తం 44 స్టోర్ లు ఉన్నాయి. గచ్చిబౌలి, ఓల్డ్ సిటీ తదితర ప్రాంతాల్లో అనేక హోటల్స్ ఉంది షా గౌజ్.

Also Read:మక్కా సంఘటన బాధాకరం:మహేష్ కుమార్

- Advertisement -