మాజీ ఎమ్మెల్యే కట్టా మృతిపట్ల స్పీకర్ సంతాపం..

31
speaker

ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కట్టా వెంకటనర్సయ్య ఈరోజు అనారోగ్యంతో మృతి చెందడం పట్ల సంతాపం వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి.

కట్టా వెంకటనర్సయ్య మధిర శాసనసభ స్థానానికి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1998 లో జరిగిన ఉప ఎన్నికలలో, 2004 లో జరిగిన సాదారణ ఎన్నికలలో విజయం సాదించారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.