దత్తాత్రేయను కలిసిన స్పీకర్ పోచారం..

69
dattatreya

ఈనెల 21న జరగనున్న తన మనవరాలు వివాహానికి ఆహ్వానిస్తూ హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ కి మరియు కేంద్ర మంత్రివర్యులు జి. కిషన్ రెడ్డికి శుభలేఖను అందజేసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి . కుటుంబ సభ్యులతో కలిసి శుభలేఖను అందించారు.