ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయిన గంగూలీ!

221
Ganguly
- Advertisement -

గుండె పోటుతో ఏడు రోజుల కింద ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ చీఫ్‌ సౌరవ్ గంగూలీ ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. వుడ్ ల్యాండ్ హాస్పిటల్‌ నుండి డిశ్చార్జి అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన గంగూలీ..తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు.

ఏడు రోజులుగా తనకు వైద్యం అందిస్తున్న డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపిన గంగూలీ…త్వరలోనే మీ ముందుకు వస్తానని చెప్పారు. గుండెలోని రక్తనాళాలు రెండు చోట్ల మూసుకుపోవడంతో గంగూలీకి యాంజియోప్లాస్టీ చేశారు.

- Advertisement -