సోని లివ్‌…నిజం విత్‌ స్మిత

60
- Advertisement -

ప్రముఖ తెలుగు పాప్ సింగర్ స్మిత హోస్ట్‌ చేస్తున్న నిజం విత్ స్మిత షో ప్రోమోను విడుదల చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన సోనీ లివ్ ఈ కార్యక్రమంను ప్రసారం చేయనుంది. ప్రస్తుతం ఈ ప్రోమోను నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇందులో నటులు రాజకీయ ప్రముఖులు ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఇందులో ప్రముఖులు చంద్రబాబును వెన్నుపోటు ప్రశ్న, చిరంజీవిని స్టార్ డమ్‌ ప్రశ్న గురించి అడుగుతోంది. వీరితో పాటుగా రానాను నెపోటిజంపై కూడా ప్రశ్నలు వేసిన స్మిత అనుకొని సమాధానాలు విని షాక్ గురవుతుంది. ఇంతకి ఈ షోకు వచ్చే సెలబ్రిటీల నుంచి వాస్తవాలను స్మిత బయటకు తీసుకువచ్చిందా..లేదా అనే విషయం తెలియాలంటే ఖచ్చితంగా ఈ షో చూడాల్సిందే. అయితే చివర్లో సత్యాన్ని గెలవనివ్వండి…అంటూ స్మిత స్టైల్‌లో సాగనున్న ఈ టాక్‌ షో ఎలా ఉండబోతుందో…ఒక రకంగా ఆన్‌స్టాపబుల్‌ షో లాంటిదేనా అని తెలియాలంటే తప్పక చూడండి…

ఇవి కూడా చదవండి…

పవన్ ఎపిసోడ్ ఆల్ టైమ్ రికార్డు

తెగింపు ఓటీటీలోకి ఎప్పుడంటే…

కమల్ అక్షర నివాళి

- Advertisement -