- Advertisement -
నేడు ఈడీ ముందు విచారణకు హాజరుకాలేకపోతున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. జూన్ 1న కొవిడ్ బారినపడడంతో విచారణకు హాజరుకాని సోనియా.
కరోనా నుంచి కోలుకోకపోవడంతో సోనియాగాంధీ హాజరుకారని తెలిపిన కాంగ్రెస్ వర్గాలు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత హాజరుపై నిర్ణయం తీసుకోనున్న సోనియా.
ఇప్పటికే జూన్ 1,7 తేదిల్లో నిర్వహించిన కోవిడ్ పరీక్షల వివరాలను ఈడీకి పంపినట్లు సమాచారం. నేషనల్ హెరాల్డ్ పత్రిక మనీలాండరింగ్ కేసులో సోనియాగాంధీకి సమన్లు జారీ చేసిన ఈడీ. జూన్ 8న తమ ముందు హాజరుకావాలని పేర్కొన్న ఈడీ.
- Advertisement -