ఈడీ ముందుకు సోనియా..

66
ed
- Advertisement -

ఇవాళ ఈడీ ముందుకు హాజరుకానున్నారు కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఈ నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించగా ఈ ఆందోళనల్లో ఢిల్లీలో పార్టీ అగ్రనేతలు ఆందోళనలో పాల్గొననున్నారు. పార్టీ సీనియర్లు ఏఐసీసీ కార్యాలయం నుంచి ఈడీ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లనున్నారు.

భారీ బందోబస్తుతోపాటు పూర్తిగా బారికేడ్లు ఏర్పాటుచేసి అటువైపు ఎవరిని అనుమతించడంలేదు. కాగా, గత నెలలో రాహుల్‌ గాంధీని ఈడీ విచారించిన సమయంలోనూ కాంగ్రెస్‌ నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.

- Advertisement -