- Advertisement -
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు సోనియాగాంధీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడ్యబ్లూసీ) భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అధ్యక్ష పదవిపై తనకు ఆసక్తి లేదని మరో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సభ్యులకు సూచించారు. ఈ సందర్భంగా అధ్యక్ష పదవికి సోనియా మాజీ ప్రధాని మన్మోహన్ పేరును ప్రతిపాదించారు. కాగా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే అంటోని సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరారు. కాసేపట్లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతారోనన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
- Advertisement -