కృష్ణా, గోదావరి పాలక సభ్యుడిగా సోమేశ్‌కుమార్..

309
somesh kumar
- Advertisement -

కృష్ణా,గోదావరి నది యాజమాన్య బోర్డులకు పాలక సభ్యుడి పేరును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండు బోర్డుల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున పరిపాలనా సభ్యుడిగా రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సభ్యుడిగా కొనసాగుతారని ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి జారీ చేశారు.

Somesh Kumar As Krishna and Godavari River Board Member..

- Advertisement -