ముత్తూట్ ఫైనాన్స్‌లో దొంగతనానికి విఫలయత్నం..

46
muthut

హైదరాబాద్ మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలోని గండి మైసమ్మ లో గల ముత్తుట్ ఫైనాన్స్ లో దోంగ తనానికి దుండగులు విఫలయత్నం చేశారు.
గోడకు కన్నం వేసి చోరికి ప్రయత్నించగా అలారం మోగటం తో పారిపోయారు. దీంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.