బిగ్‌బాస్ కంటెస్ట్‌గా, నటిగా, అనేక వివాదాలకు కేంద్ర బిందువైన సోఫియా హయత్ తాజాగా మరోసారి హాట్ హాట్ ఫోటోషూట్‌తో వార్తల్లో నిలిచింది. సిగ్గు వెనుక దేవుడు ఉన్నాడు. దివ్యత్వంతో కూడిన ఓ తల్లి మీకు అన్నీ అర్పిస్తే అంటూ ఫోటోషూట్‌తో ముందుకువచ్చింది.
సోఫియా ఫోటో షూట్‌పై పెద్ద ఎత్తున వివాదం చెలరేగగా ఆమె కూడా అంతే స్ధాయిలో స్పందిస్తోంది. తన నగ్నదేహాన్ని చూడటం అనేది మీ ఆలోచనలు, మీలోని కోరికలకు అద్దం పడుతోందని చురకలు అంటించింది.
తన నగ్న ఫొటోలను షేర్ చేస్తే రేటు ఎంత అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి వాళ్లు సమాజానికి అవసరం లేదు. దేవుడి అభిమతాన్ని తెలుసుకున్న వారే సిగ్గు అనే పదాన్ని ఉపయోగించారు. దాన్ని స్త్రీలకు ఆపాదించారు. మంచి ఏదో చెడు ఏదో దేవుడు ఓ అవగాహన కల్పించారు. దేవుడికి లేని సిగ్గు మనకెందుకు? అని ప్రశ్నించింది.
మొత్తానికి సోఫియా ఏదైతే ఆశించి తన నగ్న ఫొటోలను షేర్ చేసిందో అంతకు మించిన పబ్లిసిటీ అయితే వచ్చేసింది. ప్రస్తుతం ఆమె నగ్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.