త్వరలో ప్రేక్షకుల ముందుకు..సోదరా!

14
- Advertisement -

సంజోష్ గతంలో రాజేంద్రప్రసాద్  లాంటి విలక్షణ నటుడితో బేవర్స్ సినిమాలో నటించారు. ఆ సినిమాలోని తల్లి తల్లి నా చిట్టి తల్లి పాట ఇప్పటికీ ఎప్పటికీ మంచి ఆదరణ ఉన్న పాట. ఇప్పుడు తన రెండో సినిమాగా సోదరా సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన రెండు పాటలు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

అతి త్వరలో సోదరా సినిమాని ప్రేక్షకులు ముందు తీసుకొస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో సంజోష్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అదే ఊపులో ఇంకొక రెండు ప్రాజెక్టులు ఒప్పుకున్నట్టుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో తన తదుపరి చిత్రాలకు కథలు ఎలా ఎంచుకోబోతున్నాడు ప్రేక్షకులకు ఎలా దగ్గరవబోతున్నాడు అనేది వేచి చూడాల్సిందే.

Also Read:Ram Mandir:బాలరాముడి దివ్యరూపం

- Advertisement -