అందంతో మతిపోగోడుతున్న స్నేహ

28
- Advertisement -

స్నేహ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. తన నటనతో టాలీవుడ్ అభిమానులను ఆకట్టుకుంది స్నేహ. గ్లామరస్ పాత్రకు ఆమడ దూరంలో ఉంటూ… కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ సుధీర్ఘ కాలంపాటు టాప్ హీరోయిన్‏గా కొనసాగింది. పెళ్లి అయి ఇద్దరు బిడ్డలకు తల్లైనా స్నేహ అందం మాత్రం ఏమాత్రం చెక్కుచెదరలేదనే చెప్పాలి.

నాలుగు పదుల వయసులోనూ ఇంకా వన్నె తగ్గని అందంతో కుర్రహీరోయిన్‌ లకు పోటీగా నిలుస్తోంది స్నేహ. సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన స్నేహ… హాట్‌ ఫోటోషూట్లతో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తోంది. లేటెస్ట్ గా ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన పోటోలు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే.. నాజూకైన అందం.. నడుమొంపుసొంపులతో చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే మత్తెక్కించే చూపులతో కుర్రకారును ఫిదా చేస్తోంది స్నేహ.

లేటెస్ట్ గా ఆమె తన భర్తతో దిగిన ఫోటోలను షేర్‌ చేయగా అవి ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. జబ్బలపై గౌన్‌ జారిపోతుండగా, టాప్‌ అందాలతో దోబూచులాడుతుంది. పరువాల విందు చేస్తూ ఇంటర్నెట్‌లో బ్లాస్ట్ అయ్యింది. అంతేకాదు తన భర్త, నటుడు ప్రసన్న తో కలిసి ఆమె ఫోటోలకు పోజులివ్వడం విశేషం. ఇద్దరూ కలిసి ఫోటో షూట్‌ చేశారు. ఇందులో తన కౌగిలిలో భర్తని బంధించి, మరోవైపు తన భర్త కౌగిలిలో ఒదిగిపోతూ స్నేహ ఇచ్చిన పోజులు మతిపోగొడుతున్నాయి.

- Advertisement -