విశాఖపట్నంలోని స్టేడియం స్టాండ్‌కు మిథాలీ రాజ్ పేరును పెట్టింది ఏపీ ప్రభుత్వం. దీనిపై భారత మహిళా క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు. స్టేడియంలో స్టాండ్ కు మహిళా క్రికెటర్ల పేరును పెట్టడంలో సాయ పడిన మంత్రి నారా లోకేష్ ను ప్రశంసించారు స్మృతి మంధన.
ఆగస్టులో స్మృతి మందనతో జరిగిన సంభాషణను తాజాగా ఎక్స్ లో పోస్టు చేశారు మంత్రి లోకేష్. విశాఖ స్టేడియంలోని ఒక స్టాండ్ కు లెజెండరీ ప్లేయర్ మిథాలీ రాజ్ కు అంకితం చేయడం అద్భుతమని ప్రశంసించారు స్మృతి.
మిగిలిన రాష్ట్రాల క్రికెట్ సంఘాలు కూడా ఏపీని స్ఫూర్తిగా తీసుకోవాలని స్మృతి మందన కోరారు.
At an interaction in August, Smriti Mandhana shared what she called a ‘random idea’ – to name stands after women cricketers. Last month, we turned that idea into action by dedicating a stand at the Vizag stadium to the legend, Mithali Raj. We’re driving several initiatives to… pic.twitter.com/yPvxHcXIKk
— Lokesh Nara (@naralokesh) November 4, 2025
Also Read:కేరళలో రష్మికా మైసా!

