చందానగర్ లో దారుణం.. స్వీమ్మింగ్ పూల్ లో పడి బాలుడు మృతి

522
Boy Died
- Advertisement -

హైదరాబాద్ చందానగర్ లో దారుణం చోటుచేసుకుంది. స్ధానిక మంజీర డైమండ్ టవర్స్ లోని స్విమ్మింగ్ పూల్ లో పడి ప్రమాదవశాత్తు బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతికి గేటెడ్ కమ్యూనిటి వారి నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని వాపోతున్నారు చిన్నారి తల్లితండ్రులు. ఈతకొలను నిర్వహణ సరిగా లేదని పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Boy Died 2

- Advertisement -