బాబోయ్‌…తెగ రెచ్చిపోతోందిగా..!

505
Sizzling Sherlyn Chopra's Hot & Sexy photoshoot
- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ షెర్లిన్ చోప్రా ఇప్పుడు తన పరువాలను చూపించేందుకు తెగ రెచ్చిపోతోంది. తన సొగసు సరుకుని చూపిస్తే..చూడనివారు ఎవరుంటారు ? అనుకుందో ఏమోగానీ..సోషల్‌ మీడియాలో తన సెక్సీ అందాలను పరిచేస్తోంది.

ఇప్పటికే ఈ అమ్మడు తెలుగులో పలు చిత్రాల్లో నటించి హాట్ గర్ల్ గా ఇమేజ్ తెచ్చుకుంది. అయితే ఈ సెక్సీ భామ బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని తెగ ఆరాటపడింది. కానీ అవేవీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఆఫర్ల కోసం కసిగా ఎదురుచూస్తున్న షెర్లిన్‌ చివరికి న్యూడ్‌ గా కూడా నటించేందుకు రెడీ అయిపోయింది.

    Sizzling Sherlyn Chopra's Hot & Sexy photoshoot

అందుకే…కామసూత్ర సినిమాలో న్యూడ్ గా నటించిందని సమాచారం. కానీ ఆ సినిమా విడుదల కాకుండా ఈమెకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. దాంతో పాటు పాపులర్ ప్లే బాయ్ మ్యాగజిన్ కవర్ పేజీ ఛాన్స్ కొట్టేసిన షెర్లిన్ దానికోసం కూడా న్యూడ్ గా ఫోటోలకు ఫోజులిచ్చి షాక్ ఇచ్చింది. ఆ తరువాత ఓ రేంజ్ లో ఎదిగిపోవాలని ఫిక్స్ అయినా… ఈ బ్యూటీకి అన్ని బెడిసికొడుతున్నాయి.

  Sizzling Sherlyn Chopra's Hot & Sexy photoshoot

ఇక బాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడంతో ..కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు .. మళ్ళీ రీ ఎంట్రీకి సై అంటోంది. తాజాగా ఘాటు ఘాటు ఫోటో షూట్ లతో పిచ్చెక్కిస్తోంది షెర్లిన్ చోప్రా. మళ్ళీ అవకాశాలు పట్టేయాలనే ప్రయత్నాల్లో ఉన్న ఈ అమ్మడు హాట్ హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.

మొత్తానికి షెర్లిన్ హంగామా చేస్తుంటే .. అవకాశం దక్కేవరకు .. ఆగకుండా సెక్సీ స్టిల్స్‌ తో సోషల్‌ మీడియాను ఊపెయ్యాలని డైసైడైనట్టుంది.

- Advertisement -