ఆ లాజిక్ తెలిసే సినిమాలు తీస్తున్నాను..

450
shiva143.jpeg
- Advertisement -

శివ 143 ప్రీ రిలీజ్ ఈవెంట్ సినీ పోలీస్ మాల్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు రచయిత చిన్న కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.కళ్యాణ్ మాట్లాడుతూ..శివ 143 ట్రైలర్ చూశాను,చాలా బాగుంది. ఒక సినిమా తీసి 2వ సినిమా తీయాలి అంటే భయపడుతున్న ఈ రోజుల్లో 98 సినిమాలు తీశారు అంటే ఆసక్తికరాంగా ఉంది. శివ 143 కచ్చితంగా హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

shiva143 (4)

రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. సినిమా తీయటం డబ్బు నాది కాబట్టి నాకు నచ్చిన నటులు, దర్శకుడు, కధ నా ఇష్టం. కానీ విడుదల చేయాలి అంటే.. డిస్ట్రిబ్యూటర్స్.. థియేటర్స్ .ప్రేక్షకుల ఇష్టం. వారిని ఒప్పించాలి. అదీ చాలా కష్టం.. అదీ తెలియక కొత్త నిర్మాతలు నష్ట పోతున్నారు. ఆ లాజిక్ తెలిసే నేను సినిమా తీస్తున్నను. ఎప్పుడైనా నేను తీసిన సినిమా ప్లాప్ అవ్వచ్చు కానీ నేను ప్లాప్ అవ్వను. శివ 143 దర్శకుడు బాగా కష్ట పడి తీసాడు. అతని టీం కెమరామెన్ సుధాకర్,ఎడిటర్ శివ, వై ప్రసాద్‌, మ్యూజిక్ మనోజ బాగా సపోర్ట్ చేశారు. హీరోయిన్స్ బాగా చేశారు. మిగతా ఆర్టిస్ట్స్లు.. టెక్నిషియన్స్ బాగా చేశారు. నాకు అన్ని ఏరియాస్ లోని నా సొంత డిస్ట్రిబ్యూటర్స్ వున్నారు. వాళ్ళ వల్లే నేను ఇంత ఈజీగా సినిమా విడుదల చేయగలుగుతున్నాను అన్నారు.

shiva143

ప్రముఖ రచయిత శ్రీ చిన్ని కృష్ణ మాట్లాడుతూ… రామ సత్యనారాయణ..ఇన్ని సినిమాలు తీశారు అని విని ఆశ్చర్యం పోయాను. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్న అన్నారు. నటీనటులు: సాగర్ శైలేష్, ఎఇషా ఆదరహ, హృతిక సింగ్, డి.ఎస్.రావ్, ప్రియ పాలువాయి, రామ సత్యనారాయణ.

- Advertisement -