సితార వీడియో హల్చల్‌ చేస్తోంది

239
Sitara singing Bharat Ane Nenu Song
- Advertisement -

ఒకవైపు భరత్‌ అనే నేను’ సినిమా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తూ.. ప్రభంజనం సృష్టిస్తోంటే..మరోవైపు ప్రచార కార్యక్రమాలు కూడా అదే ఊపులో కానసాగుతున్నాయి. సక్సెస్‌ మీట్‌లు, మేకింగ్ వీడియోలు, ఇంటర్వూలు ఇలా సినిమాకు సంబంధదించిన ఏదో ఒక విషయాన్ని తెస్తూనే ఉన్నారు.

తాజాగా సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు విజయవాడకు వెళ్ళి ఫ్యాన్స్ మధ్యలో సినిమాను చూశారు. ఇప్పుడు మహేష్‌ కూతురు సితార కూడా నెట్టింటలో హల్‌చల్‌ చేస్తోంది. సితారకు సోషల్‌ మీడియాలో భారీలో ఫాలోయింగ్‌ ఉంది.

ప్రస్తుతం భరత్‌ అనే నేను సినిమాలోని అసెంబ్లీ సెట్‌లో సితార ఉన్న ఫోటో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. అంతేకాకుండా సితార ఈ సినిమాలోని పాటను పాడిన వీడియో కూడా హల్‌చల్‌ చేస్తోంది. ఇది కలలా వున్నదే…అన్న సాంగ్‌ను సితార ముద్దుముద్దుగా పాడటంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

https://www.youtube.com/watch?v=6Uue-R5YgJQ

- Advertisement -