- Advertisement -
హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వార్ 2. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుండగా ఈ క్రేజీ మల్టీస్టారర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రైట్స్‌ను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సొంతం చేసుకుంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన ‘వార్ -2’ తెలుగు హక్కుల్ని భారీ మొత్తానికి తీసుకున్నట్టు తెలిసింది. నైజాంలో ఈ సినిమా పంపిణీ బాధ్యతలను మైత్రీ మూవీ మేకర్స్ కు నాగవంశీ ఇచ్చారు.
అరవింద సమేత, దేవర తర్వాత ‘వార్ -2’తో హ్యాటిక్ కొడతామనే ధీమాను వ్యక్తం చేస్తూ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఓ వీడియోను శనివారం విడుదల చేసింది.
Also Read:వందా..బొందా..జడ్పీటీసీలను గెలిపించు!
- Advertisement -

