సింగర్‌ సునీత నిశ్చితార్థం ఫోటోస్ వైరల్..

194

ప్రముఖ సింగర్‌ సునీత రెండో పెళ్లిపై వస్తోన్న‌ రూమర్స్‌ను నిజం అయ్యాయి. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ క్లారిటీ వచ్చింది. డిజిట‌ల్ రంగంలో కీల‌క పాత్ర పోషిస్తున్న బిజినెస్ మెన్‌ రామ్‌ వీరపనేనితో సోమవారం ఉదయం సునీత నిశ్చితార్థం జరిగింది.