- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు సింగర్ తేజస్విని. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మూడు మొక్కలు నాటానని సింగర్ తేజస్విని తెలిపారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలుపుతూ సింగర్ మమాన్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ యూసుఫ్ గూడ లోని తన నివాసంలో మొక్కలు నాటారు సింగర్ తేజస్విని … అనంతరం మరో ముగ్గురు ( సింగర్స్ హరిని వటోరి , సాయి చంద్ర , రోహిత్ )లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కోరారు.
- Advertisement -