- Advertisement -
తన భర్తతో ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు సింగర్ కల్పన. ఈ మేరకు వీడియోను రిలీజ్ చేశారు కల్పన. నాకు 45 ఏళ్లు. నా భర్త ప్రోత్సాహంతో ఈ వయసులో కూడా PhD, LLB చదువుతున్నాను అని తెలిపింది.
మ్యూజికల్‌గా అప్డేట్ అవుతున్నా… ఇత్తిడితో నిద్రలేమి సమస్య ఎదురవడంతో, డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతున్నాను. అయితే, డోస్ ఎక్కువ కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాను అని చెప్పారు.
నా భర్తతో ఎలాంటి విభేదాలు లేవు.
నాకు 45 ఏళ్లు. నా భర్త ప్రోత్సాహంతో ఈ వయసులో కూడా PhD, LLB చదువుతున్నాను. మ్యూజికల్‌గా అప్డేట్ అవుతున్నా.
ఒత్తిడితో నిద్రలేమి సమస్య ఎదురవడంతో, డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతున్నాను. అయితే, డోస్ ఎక్కువ కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాను. pic.twitter.com/nwU5RSF5Y1— Aadhan Telugu (@AadhanTelugu) March 7, 2025
Also Read:తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే..
- Advertisement -

