గ్రీన్ ఛాలెంజ్‌..మొక్కలు నాటిన సింగరేణి డైరెక్టర్..

567
Singareni Director Chandrasekhar
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా జెడ్పీ చైర్మన్ పుట్ట మధు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్) చంద్రశేఖర్ ఆర్టీ – 1 బంగ్లాస్ ఏరియా పార్కులో మూడు మొక్కలు నాటారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కాన్సెప్ట్‌ను ప్రారంభించినందుకు జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు.

green challenge

అలాగే మరో ముగ్గురికి రామగుండం కమీషనర్ సత్యనారాయణ, ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, ఆర్జీ-1 జి.యం. విజయ పాల్ రెడ్డిలకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.ఈ కార్యక్రమంలో సివిల్ డిజిఎం నవీన్, సింగరేణి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

As part of the Green Challenge programme taken up by MP Sri Joginapally Santosh Kumar, SCCL Director (OP&PAW) Mr. Chandrasekhar accepted the challenge..

- Advertisement -