సీఎం కేసీఆర్‌కు ధన్యావాదములు :సీఎండీ శ్రీధర్‌

93
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు  దసరా కానుకగా బోనస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఏం కేసీఆర్‌కు సింగరేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబ‌ర్ 1వ తేదీన ద‌స‌రా బోన‌స్ చెల్లిస్తామ‌ని శ్రీధ‌ర్ వెల్ల‌డించారు. 2021-22లో సింగ‌రేణి మొత్తం ట‌ర్నోవ‌ర్ రూ. 26,607 కోట్లు అని తెలిపారు. సింగ‌రేణి నిక‌ర లాభాలు రూ. 1,227 కోట్లు అని సీఎండీ పేర్కొన్నారు. లాభాల బోన‌స్‌గా కార్మికుల‌కు రూ. 368 కోట్లు కేటాయిస్తున్న‌ట్లు సీఎండీ శ్రీధ‌ర్ తెలిపారు.

- Advertisement -