శ్రుతిహాసన్ ఏ విషయాన్ని మనసులో దాచుకోదు సూటిగా చెప్పేస్తుంది. ఈ భామ తో తాజాగా పెళ్లి గురించి ప్రస్తావించగా…పెళ్లి ..నటన వేరు వేరు అంళాలు పెళ్లి చేసుకున్నాక సినిమాల్లొ నటించకూడదు అనుకుంటారు కాని తను మాత్రం విషయం ఒప్పుకోనని పెళ్లి – నటన వేరు తను పెళ్లి తరవాత కూడా నటించాలని అనుకుంటుందాటా. పెళ్లయ్యాక అత్తింటివారు వద్దన్నారనో భర్త ఒప్పుకోలేదనో నటనను వదులుకోలేను అని తేల్చేసింది.
నటన కూడా ఒక వృత్తి అని ఎవరి కోసం దానిని వదులుకోను అని చెప్పింది నటన అంటే తనకి ప్రాణమనీ ఎవరికోసం వదులుకోనని తను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పెసింది. తను తల్లిని అయ్యాక కూడా తను సినిమాలో నటిస్తాని తెల్చేసింది శ్రుతిహాసన్ కి ఇలా ఏ విషయానైన సూటిగా చెప్పేయడం అలవాటు అందువల్లే ..తెలుగు..తమిళ…హిందీ చిత్రాలలో స్టార్ కథానాయకి తన ప్రస్తానం కొనసాగిస్తుంది.
తను నటనలో ఇంకా సాధించాల్సింది చాలా ఉందని ముందు ముందు ఎన్నో సినిమాలు చేయాలని నటన అంటే తనకు ఇష్ట్రం అని ఎవరి కోసం నటనని త్యాగం చేయలేనని పెళ్లి తర్వాత కూడా నటనలో కొనసాగుతానని తన అభిప్పాయం చెప్పింది