శృతిహాసన్‌కి ఆ వింత జబ్బు ఉందా?

53
- Advertisement -

స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. తాజాగా తన ప్రియుడు శంతను హజారికా గురించి శృతి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన బాయ్ ఫ్రెండ్ గురించి ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు శృతి సమధానమిస్తూ.. ‘‘శంతనుకు చాలా టాలెంట్ ఉంది. నన్ను చాలా ఇష్టపడతాడు. చాలా కేరింగ్‌గా ఉంటాడు. అప్పుడప్పుడు వింతగా ప్రవర్తిస్తాడు. నాకు అతడి కళ్లు అంటే చెప్పలేనంత ఇష్టం. అతడిలో నాకు నచ్చేవి అవే. అందుకే తను నా మనసుకు దగ్గరయ్యాడు’ అంటూ శృతిహాసన్ చెప్పుకొచ్చింది.

శృతిహాసన్ ఇంకా మాట్లాడుతూ.. ‘శంతను హజారికా నన్ను ఎక్కువగా సర్ ప్రైజ్ చేస్తూ ఉంటాడు. పైగా నన్ను బాగా సంతోష పెట్టడానికి ఎంతో ప్రిపేర్ అవుతుంటాడు. నా అభిప్రాయాలను కూడా గౌరవిస్తాడు. బయటి అమ్మాయిలతో సరదాగా ఉన్నా.. వారితో ఎంతో గౌరవంగా ఉంటాడు. అందుకే అతను నాకు బాగా దగ్గరయ్యాడు. తను నా జీవితంలోకి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ శృతి హాసన్ చెప్పింది. అన్నట్టు శృతి హాసన్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

Also Read:పెసరపప్పు ఉపయోగాలు తెలుసా?

శృతి హాసన్ కు ఓ వింత జబ్బు ఉందట. ఆమె నైట్ నిద్ర పోదు అట. పైగా నైట్ ఎక్కువగా ఫుడ్ తింటుందట. అందుకే, చెఫ్ ను లేదా డ్రైవర్ ను ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటుందట. ఇంతకీ శృతి హాసన్ నిద్ర తక్కువ ఉండటానికి కారణం.. చాలా రేర్ డిసీస్ అని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా స్ట్రైస్ ఎక్కువగా ఉన్న వారికి, అలాగే ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్ళకి ఇలాంటివి అటాక్ అవుతుంటాయని వైద్యులు చెప్పుకొచ్చారట. పాపం శృతి హాసన్ ప్రియుడు శంతను హజారికా కూడా నైట్ నిద్ర పోకుండా ఆమెతో పాటే మేల్కొని ఉంటాడట.

Also Read:వావ్.. ఎన్టీఆర్ న్యూ లుక్‌ అదిరింది

- Advertisement -