‘వీర భోగ వసంతరాయలు’లో శ్రియ ఫస్ట్ లుక్..!

256
- Advertisement -

వీర భోగ వసంత రాయలు చిత్రంలోని శ్రియ లుక్‌ని హీరో నారా రోహిత్ ఈ రోజు విడుదల చేశారు..సినిమా మేకర్స్ శ్రియ లుక్‌ని కల్ట్ లుక్‌గా అభివర్ణిస్తూ న్యూ హెయిర్ స్టైల్‌లో ఉన్న శ్రియ లుక్‌ని రిలీజ్ చేశారు.. ఈ లుక్‌లో శ్రియ సరికొత్తగా కనిపిస్తుండగా కళ్ళల్లో తెలీని ఇంటెన్సిటీ కనిపిస్తుంది.. శ్రియ లుక్ చూస్తుంటే ఇంత వరకు శ్రియ చేయని పాత్రాలా అనిపిస్తుంది.

నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్నఈ చిత్రానికి ఇంద్రసేన దర్శకత్వం వహించారు.. కల్ట్ ఈజ్ రైసింగ్ అనేది సినిమా కాప్షన్.. క్రైమ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకి మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు.. బాబా క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై అప్పారావ్ బెళ్ళన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Shriya’s First Look

నటీనటులు : నారా రోహిత్, శ్రియా శరణ్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాష్, నవీన్ నేని, చరిత్ మానస్, స్నేహిత్ , ఏడిద శ్రీరామ్, గిరిధర్, అనంత ప్రభు, రాజేశ్వరి, అశ్వితి మరియు ఇతరులు

సాంకేతిక నిపుణులు :దర్శకుడు: ఇంద్రసేన ఆర్, నిర్మాత: అప్పారావ్ బెళ్ళన, బ్యానర్: బాబా క్రియేషన్స్, సంగీతం: మార్క్ కె రాబిన్, డీ ఓ పీ : ఎస్. వెంకట్, ఆర్ట్ డైరెక్టర్: శ్రీకాంత్ రమిశెట్టి, ఎడిటర్ : శశాంక్ మాలి, యాక్షన్: రామ్ సుంకర, పబ్లిసిటీ డిజైన్: అనిల్-భాను, పీ ఆర్‌ ఓ: వంశీ శేఖర్.

- Advertisement -