పిక్ టాక్:స్టన్నింగ్ లుక్స్‌లో క్రేజీ ఫోజులు

32
- Advertisement -

శ్రద్ధా కపూర్ మరీ చిన్న బ్లౌజ్ లో అందాల జాతర చేసింది. లెహంగాలో మైమరిపిస్తున్న శ్రద్ధా కపూర్ ఫోజులు క్రేజీగా ఉన్నాయి. గ్లామరస్ హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ కి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు అమ్మడు నిత్యం బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ నెట్టింట సందడి చేస్తోంది. తన అందంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను మైమరిపిస్తోంది. తాజాగా శ్రద్ధా ఓ బ్రాండ్ ప్రమోషన్ కోసం స్టన్నింగ్ గా ఫొటో షూట్ చేసింది. సినిమా అప్డేట్స్ ఇవ్వడంలో శ్రద్ధా కపూర్ కాస్త వెనకబడే ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం కాస్తా చురుకుగానే వ్యవరిస్తోంది.

తన వ్యక్తిగత విషయాలపై వరుసగా అప్డేట్స్ అందిస్తూనే వస్తోంది. ఈ క్రమంలో ఫొటోషూట్లతోనూ అదరగొడుతోంది. మరోవైపు ఈ ముద్దుగుమ్మ పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోలకు ఫోజులిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లనూ శ్రద్ధా కపూర్ తనవైపు తిప్పుకుంటోంది. మరింతగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రద్ధా కపూర్ ఓ బ్రాండ్ కోసం ప్రమోషనల్ ఫొటో షూట్ చేసింది. లెహంగా, మ్యాచింగ్ బ్లౌజ్ లో స్టన్నింగ్ గా ఫొటోలకు శ్రద్ధా కపూర్ కసిగా ఫోజులిచ్చింది. మెరిసిపోయే తన చర్మ సౌందర్యాన్ని చాలా ఘాటుగా ప్రదర్శిస్తూ ఆకర్షించింది.

లెహంగాలో మెరిసిన శ్రద్ధా కపూర్ టాప్ గ్లామర్ తో అట్రాక్ట్ చేసింది. మరోవైపు మత్తుగా ఫోజులిస్తూ మంత్రముగ్ధులను చేసింది. గుచ్చే చూపులతో కుర్ర హృదయాలకు గాయం చేసింది. దీంతో, నెటిజన్లు ఆమె ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఎప్పటికప్పుడు నయాలుక్స్ లో మెరుస్తూ శ్రద్ధా కపూర్ మెస్మరైజ్ చేస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తోంది. ఇంతకీ శ్రద్ధా కపూర్ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:IND vs SA T20:బోణి కొట్టేదెవరు?

- Advertisement -