మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ని కలిసిన షూటర్‌ ఇషాసింగ్

297
srinivas goud

రాష్ట్ర పర్యాటక,అబ్కారీ,సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ని కలిశారు షూటర్ ఇషా సింగ్. ఇండోనేషియాలోని దోహాలో జరుగుతున్న 4వ ఆసియన్ షూటింగ్ ఛాంపియన్‌ షిప్‌ జూనియర్ విభాగంలో 3 స్వర్ణ పతకాలు సాధించింది హైదరాబాద్‌కు చెందిన ఇషా సింగ్. ఈ సందర్భంగా ఇషాను అభినందించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.