హైకోర్టులో కాంగ్రెస్ నేతలకు షాక్‌..

212
Shocking News for T Congress Leaders
- Advertisement -

హైకోర్టులో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు షాకిచ్చింది. సూర్యాపేట కలెక్టరేట్ నిర్మాణంపై కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ప్రయివేటు వ్యక్తుల ప్రయోజనం కోసం ప్రయివేటు భూముల్లో కలెక్టరేట్ నిర్మిస్తున్నారని కాంగ్రెస్ నేతల తరపు న్యాయవాది వాదించారు.

The state high court

అయితే ప్రజా ప్రయోజనాల కోసమే సూర్యాపేట కలెక్టరేట్‌ను ప్రభుత్వం నిర్మిస్తుందని ప్రభుత్వ తరపు లాయర్ వాదించారు. ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది హైకోర్టు. అటు ప్రభుత్వ వాదనలు, ఇటు కాంగ్రెస్ నేతల వాదనలు విన్న అనంతరం పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. దీంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతల ఎదురుదెబ్బ తగిలినటైంది.

- Advertisement -