జగన్నాథ రథయాత్రలో అపశృతి

11
- Advertisement -

గుజరాత్ జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లింది ఏనుగు. భయంతో భక్తులు పరుగులు తీయగా తొక్కిసలాట జరిగింది. పలువురు భక్తులకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.

పూరీ జగన్నాథుని రథయాత్ర చేపథ్యంలో నందిఘోష్‌, తాళధ్వజ, దర్పదళన్‌ రథాలు సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. గుండిచాదేవి ఆలయం వరకు రథయాత్ర జరగనుంది.

12 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా వేయగా 10 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 275 ఏఐ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాట్లు చేశారు.

Also Read:సూర్య సేతుపతి …‘ఫీనిక్స్’

- Advertisement -