హిట్‌ 3…షూటింగ్‌లో విషాదం

1
- Advertisement -

హీరో నాని సినిమా షూటింగ్ లో విషాదం నెలకొంది. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిట్-3 సినిమా షూటింగ్ లో విషాదం నెలకొంది.

శ్రీనగర్ లో సినిమా షూట్ జరుగుతుండగా అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న KR క్రిష్ణ అనే మహిళ కు గుండెపోటు వచ్చింది.

హుటాహుటిన శ్రీనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సిబ్బంది. చికిత్స పొందుతూ KR క్రిష్ణ మృతి చెందింది. దీంతో సినిమా షూటింగ్‌కు అంతరాయం ఏర్పడింది.

Also Read:KTR: తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్

- Advertisement -