2023 సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలు స్టార్ హీరోలవి కావడంతో డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను దక్కించుకునేందుకు బ్యానర్లు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే వాల్తేరు వీరయ్య వీరసింహరెడ్డి వారిసు ఖుషి ఆర్‌సీ15 సినిమాలను ప్రముఖ సంస్థ ఉత్తరఅమెరికా హక్కులను కొనుగోలు చేసుకుంది. శ్లోకా ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమా హక్కులను దక్కించుకుంది.
శ్లోకా సంస్థ బింబిసార సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ సినిమాలను సొంతం చేసుకుంది. సంక్రాంతి బరిలో నిలిచే సినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తే…సినిమాలు చేసే బిజినెస్‌పై ట్రేడ్ అనలిస్టులు ఓ అంచనాకు వచ్చే అవకాశాలుంటాయి.
Get ready to set the silver screen blaze like never before
Proud to Announce that We @ShlokaEnts presenting the '
most awaited films' in North America
#Waltairveerayya
#VeeraSimhaReddy
#Varisu / #Vaarasudu
#Kushi
#RC15 pic.twitter.com/vAOUJqFmGQ
— Shloka Entertainments (@ShlokaEnts) November 21, 2022
శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాల పంపిణీ హక్కులు సొంతం చేసుకుని.. విడుదలకు ముందే సక్సెస్ అందుకుందంటున్నారు సినీ జనాలు. అన్నీ పెద్ద సినిమాలే కావడంతో శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు కాసుల వర్షం కురవడం ఖాయమని, ఇప్పటినుంచే లెక్కలేసుకోవడం మొదలుపెట్టారు మూవీ లవర్స్.
Heartful thanks to @PharsFilm
For the OpportunityStay Glued for massive updates
pic.twitter.com/PFb7fmJMWH
— Shloka Entertainments (@ShlokaEnts) November 21, 2022
ఇవి కూడా చదవండి…
కుర్ర హీరో టీజర్ తో ట్రెండింగ్
నో బ్రేక్ అంటున్న బాలయ్య
ఆర్థిక సంక్షోభం వస్తే ఏం చేయాలి…