- Advertisement -
ఫేక్ న్యూస్‌పై తనదైన శైలీలో మండిపడింది జీవిత రాజశేఖర్ కుమార్తే శివాత్మిక. ఇటీవల శివాత్మిక దుబాయ్ కి వెళ్లగా ప్రియుడితో వెళ్ళిపోయింది అంటూ వార్తలు రాశారు కొంతమంది.
దీంతో ఈ ఫేక్ న్యూస్ పై ఫైర్ అయింది శివాత్మిక. తా ను దుబాయ్ వెళ్ళింది వీళ్ళతోటి. మరి మీరు చెప్తున్న బాయ్ ఫ్రెండ్ ఎవరు? బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయింది నేనా? శివానినా? ఇదంతా నెక్స్ట్ లెవల్ న్యూస్ రాస్తున్నారు. నాన్ సెన్స్ న్యూస్ రాస్తున్నారు మా ఇద్దరి మీద. ఇలాంటి ఫేక్ న్యూస్ రాసేటప్పుడు క్లారిటీగా అయినా రాయండి. ఇంతకీ బాయ్‌ఫ్రెండ్‌తో పారిపోయింది నేనా? లేదా మా అక్కనా? కరెక్ట్‌గా చెప్పండి అంటూ సెటైరికల్ గా ఫేక్ న్యూస్ రాసేవారిపై ఫైర్ అయింది.
- Advertisement -