శివసేన మద్దతు మార్గరెట్‌ అల్వాకు : ఎంపీ సంజయ్‌ రౌత్‌

32
shivasena
- Advertisement -

ద్రౌపది ముర్ము ఒక గిరిజన మహిళ మరియు దేశంలో గిరిజనుల సెంటిమెంట్ ఉండటం వల్ల మా మద్దతు అమెకు ప్రకటించామని తెలిపారు మహారాష్ట్ర శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌. శివసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా చాలా మంది గిరిజన సామాజిక వర్గానికి చెందిన వారు కావడం వల్ల మా చీఫ్‌ ఉద్ధవ్‌ నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఆమెకు సపోర్ట్ చేశాం. మహా వికాస్‌ ఆఘాడీతో కలసి పనిచేస్తున్నామన్నారు. అందుకే మార్గరెట్‌ అల్వా కు మా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు సంజయ్‌ రౌత్‌.

- Advertisement -