పిక్ టాక్ : విరహవేదనతో అందాల అరాచకం

23
- Advertisement -

శిల్పా శెట్టి అరాచకం బాబోయ్, విరహం తట్టుకోలేక ఒళ్ళు విరుచుకుంటూ ఫోజులు ఇచ్చింది. కుర్రాళ్ళకి గ్లామరస్ విజువల్ ఫీస్ట్ అందించింది. తెలుగులో కూడా పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఈ మాజీ బ్యూటీ గ్లామర్ రోల్స్ లో అందాలు ఆరబోసింది. ఓ దశలో లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే ఐటెం సాంగ్స్ లో కూడా మెరిసింది. 48 ఏళ్ల శిల్పా శెట్టి దాదాపు 20 ఏళ్ల క్రితమే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలి చిత్రం నుంచే శిల్పా శెట్టి అందాల ఆరబోత ప్రదర్శించింది. క్రమంగా శిల్పా శెట్టి క్రేజ్ పెరుగుతూ వచ్చింది.

చాలా చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసిన శిల్పా శెట్టి ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ తో కూడా పాపులర్ అయింది. ఐతే, తన భర్త రాజ్ కుంద్రా పుణ్యమా అని శిల్పా శెట్టికి నీలి మరకలు కూడా అంటాయి. ఈ మధ్యే ఆమె ఆ నీలి బాగోతాల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతూ ఉంది. ఈ క్రమంలోనే శిల్పా శెట్టి నెమ్మదిగా మళ్లీ అందాల ఆరబోతకు సై అంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శిల్పా శెట్టి తాజాగా నెవర్ బిఫోర్ అనిపించే విధంగా అందాలతో రెచ్చిపోయింది. ఎరుపు రంగు దుస్తుల్లో ఒళ్ళు విరుచుకుంటూ ఎవరికీ సాధ్యం కానీ మైండ్ బ్లోయింగ్ స్ట్రక్చర్ తో శిల్పా శెట్టి రెచ్చగొడుతున్న విధానం కిల్లింగ్ అంతే.

Also  Read:కరీంనగర్ సీటు.. కాంగ్రెస్,బీజేపీలో తలపోటు!

తన ఎద ఒంపులు, బాడీకి అతుక్కు పోయినట్లు ఉన్న మోనికిని ధరించిన శిల్పా శెట్టి అదరగొట్టింది. ముఖ్యంగా మతిపోయే విరహవేదనతో శిల్పా శెట్టి ఇస్తున్న ఫోజులు కుర్రాళ్ళకి మైకంలో ముంచేస్తున్నాయి. తన బరువైన ఎద సొగసుకి దగ్గరగా కెమెరా పెట్టి శిల్పా శెట్టి అరాచరకమే సృష్టించింది. ప్రస్తుతం కొన్ని ఈవెంట్స్ లో శిల్పా శెట్టి మతిపోగొట్టే కాస్ట్యూమ్స్ లో మెరుస్తూ అభిమానులని అలరిస్తూ ఉంటుంది. అన్నట్టు అప్పట్లో ఓ హీరోతో శిల్పా శెట్టి ఘాటుగా ఎఫైర్ సాగించింది. కొంతకాలం అతడితో శిల్పా శెట్టి డేటింగ్ చేసింది. కానీ చివరకు రాజ్ కుంద్రాని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. మరి శిల్పా శెట్టి అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

- Advertisement -