పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహిన్ షా ఆఫ్రిది సరికొత్త వరల్డ్ రికార్డు నెలకొల్పారు. టీ20 బ్లాస్ట్ 2023లో నాటింగ్‌హామ్‌షైర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆఫ్రిది..తొలి ఓవర్‌లోనే నాలుగు వికెట్లు తీసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
మొదటి బంతికే అలెక్స్ డేవిస్ (0)ని అవుట్ చేశారు. ఆ ఓవర్ రెండో బంతికి క్రిస్ బెంజమిన్ (0)ని అవుట్ చేశారు. అయితే ఐదో బంతికి డాన్ మౌస్లీ (1)ని అవుట్ చేయడం ద్వారా ఓవర్‌లో అతని మూడవ వికెట్‌ను తీశాడు. ఆ తర్వాత అతను ఆ ఓవర్ చివరి బంతికి ఎడ్ బర్నార్డ్‌ను డకౌట్ చేసి రికార్డు సృష్టించారు. షాహీన్ కేవలం నాలుగు వికెట్లు తీయడమే కాకుండా ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు.
Also Read:Maharashtra:బస్సులో మంటలు…25 మంది మృతి
క్రికెట్ చరిత్రలో ఎవరూ ఓపెనింగ్‌లో నాలుగు వికెట్లు తీయలేదు. అయితే ఈ మ్యాచ్‌లో నాటింగ్‌హామ్ షైర్ ఓడిపోవడం విశేషం.
Also Read:బీజేపీ లోగోను తొలగించిన ఈటల