మొక్కలు నాటిన బుల్లితెర నటి

62
- Advertisement -

ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో గుప్పెడంత మనసు సీరియల్ నటి సంధ్య పాల్గొన్ని మొక్కలు నాటింది. నటి సంధ్య జూబ్లీహిల్స్‌ హుడా పార్క్‌లో మొక్కలు నాటి వాటి ఆవశ్యకతను ప్రజలకు వివరించింది.

ఈ సందర్భంగా సంధ్య మాట్లాడుతూ…గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఇప్పుడున్న కాలుష్యాన్ని నివారించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాల్సిన భాద్యత మనందరిపై ఉందన్నారు. ఒక మొక్కను నాటితే అది వృక్షం అయి మానవ మనుగుడకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యులిని చేసిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం శివాని భాగ్య ప్రేమ వీరు ముగ్గురిని కూడా మొక్కలు నాటాలని సవాలు విసిరారు.

ఇవి కూడా చదవండి…

గంగా విలాస్ క్రూయిజ్..ధర ఎంతంటే..?

మొక్కలు నాటిన రిటైర్డ్ జస్టిస్‌…

ఎన్‌హెచ్ఏఐ..సెన్సార్‌లో మార్పులు

- Advertisement -