ఓటీటీ : ఈ వారం చిత్రాల పరిస్థితేంటి ?

20
- Advertisement -

ఈ వారం ‘సప్త సాగరాలు ధాటి’ అనే చిన్న సినిమా థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయ్యింది. పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఈ వారం అంతా ఓటీటీలదే జోరు. దీనికితోడు ఓటీటీల జోరు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి, వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

ఈ వారం ఓటీటీ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!

నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారాలు ఇవే :

ద సెయింట్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 19 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

లవ్ ఎగైన్ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 20 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జానే జాన్ (హిందీ చిత్రం) – సెప్టెంబరు 21 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

కెంగన్ అసుర సీజన్ 2 (జపనీస్ సిరీస్) – సెప్టెంబరు 21 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సిజర్ సెవన్ సీజన్ 4 (మాండరిన్ సిరీస్) – సెప్టెంబరు 21 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సెక్స్ ఎడ్యుకేషన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 21 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

హౌ టూ డీల్ విత్ ఏ హార్ట్‌బ్రేక్ (స్పానిష్ సినిమా) – సెప్టెంబరు 22 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 5 (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 22 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సాంగ్ ఆఫ్ బండిట్స్ (కొరియన్ సిరీస్) – సెప్టెంబరు 22 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

స్పై కిడ్స్: అర్మగెడ్డోన్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 22 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

అమెజాన్ ప్రైమ్ లో ప్రసారాలు ఇవే :

కసండ్రో (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 22 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ద కాంటినెంటల్: ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్‌విక్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 22 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

హాట్‌స్టార్ లో ప్రసారాలు ఇవే :

అతిథి (తెలుగు సిరీస్) – సెప్టెంబరు 19 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

దిస్ ఫుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబర్ 20 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

కింగ్ ఆఫ్ కొథా (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబర్ 22 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

నో వన్ విల్ సేవ్ యూ (ఇంగ్లీష్ చిత్రం) – సెప్టెంబర్ 22 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ద కర్దాషియన్స్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబర్ 23 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జియో సినిమా లో ప్రసారాలు ఇవే :

ఫాస్ట్ X (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబర్ 18 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

బుక్ మై షో లో ప్రసారాలు ఇవే :

మెగ్ 2: ద ట్రెంచ్ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబర్ 18 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఆపిల్ ప్లస్ టీవీ లో ప్రసారాలు ఇవే :

స్టిల్ అప్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

- Advertisement -