భారత్‌లో 2019 టాప్ ట్రెండింగ్ అంశాలివే..!

801
google
- Advertisement -

2019కి మరికొద్దిరోజుల్లోనే సెలవు పలకనున్నాం. ఈ నేపథ్యంలో ఈ క్యాలెండర్ సంవత్సరంలో వివిధ అంశాల వారిగా అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాల వివరాలను కేటగిరిల వారిగా వెల్లడించింది గూగుల్.

ఓవరాల్‌గా టాప్ 10 ట్రెండింగ్ అంశాలు..

()క్రికెట్ ప్రపంచకప్
()లోక్ సభ ఎన్నికలు
()చంద్రయాన్ 2
()కబీర్ సింగ్
()అవెంజర్స్‌ : ఎండ్ గేమ్
()ఆర్టికల్ 370
()నీట్ ఫలితాలు
()జోకర్
()కెప్టెన్ మార్వెల్
()పీఎం కిసాన్ యోజన

టాప్ 10 సినిమాలు…

()కబీర్ సింగ్
()అవెంజర్స్ ఎండ్ గేమ్
()జోకర్
()కెప్టెన్ మార్వెల్
()సూపర్ 30
()మిషన్ మంగళ్
()గల్లీ బాయ్
()వార్
()హౌస్‌ఫుల్ 4
()యురి- ద సర్జికల్ స్ట్రయిక్

2019 ట్రెండింగ్ న్యూస్

()లోక్ సభ ఎన్నికలు
()చంద్రయాన్ 2
()ఆర్టికల్ 370
()పీఎం కిసాన్ యోజన
()మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు

ఎక్కువగా తెలుసుకుంది..?

()ఆర్టికల్ 370 అంటే ఏమిటి?
()ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి?
()బ్లాక్ హోల్ అంటే ఏమిటి?
()హౌడీ మోడీ అంటే ఏమిటి?
()ఈ- సిగరేట్ అంటే ఏమిటీ?

వ్యక్తుల వివరాలు

()అభినందన్ వర్దమాన్
()లతా మంగేష్కర్
()యువరాజ్ సింగ్
()ఆనంద్ కుమార్
()విక్కి కౌశల్
()రిషబ్ పంత్
()రేణు మోండాల్
()తారా సుతారియా
()సిద్ధార్థ్‌ శుక్లా
()కొయిన్ మిత్రా

Google Search, also referred to as Google Web Search or simply Google, is a web search engine developed by Google. It is the most used search engine

- Advertisement -