- Advertisement -
సికింద్రాబాద్ స్టేషన్ లో ప్లాట్ ఫామ్స్ పై లిప్స్..ఎస్క్లేటర్స్..మెట్ల తోపాటు ఇతర ఆధునికీకరణ పనుల కోసం ప్లాట్ ఫామ్‌లు మూసివేసినట్లు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ఆధునీకరణ కోసం ఈ రోజు నుండి 5..6(ఐదు..ఆరు) ప్లాట్ ఫామ్స్ 13 రోజుల పాటు క్లోజ్‌చేసినట్లు తెలిపారు.
5..6 ప్లాట్ ఫామ్స్ పనుల పూర్తి అనంతరం మరో రెండు ప్లాట్ ఫామ్స్ తీసుకుంటాం అని… ఇలా పది ప్లాట్ ఫామ్స్ పూర్తిగా ఆధునికీకరణ చేసి అన్ని ట్రైన్స్ యధావిధిగా నడిపిస్తాము అన్నారు.
ఆధునికీకరణ వరకు చర్లపల్లి.. కాచిగూడ..నాంపల్లికి పలు రైళ్ల మళ్లింపు ఉంటుందని తెలిపారు. అన్ని ప్లాట్ ఫామ్స్ ను జులై వరకు పూర్తి చేస్తాము..రీ డిజైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి అని తెలిపారు.
Also Read:సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ సీరియస్
- Advertisement -

