విజయవాడ – శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’

4
- Advertisement -

ఏపీలో ఈ నెల 9వ తేదీన పున్నమి ఘాట్లో విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’ ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు. డీ హవిల్లాండ్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్లేన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు.

విజయవాడ-శ్రీశైలం-విజయవాడ మధ్య సీ ప్లేన్ నడిపేందుకు అనుకూలతలపై నిర్వహించే ఈ ప్రయోగం విజయవంతమైతే రాబోయే రోజుల్లో రెగ్యులర్ సర్వీసు ప్రారంభించాలని భావిస్తున్నారు.

Also Read:ప్రేక్షకుల ప్రేమ మర్చిపోలేను: దుల్కర్

- Advertisement -