- Advertisement -
బీజేపీ నేత డీకే అరుణ కూతురుపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కోర్ట్ ఆదేశం తో DKశృతి రెడ్దీ, వినోద లపై కేసు నమోదు చేశారు బంజారా హిల్స్ పోలీసులు.ఎలీషాబాబు ఫిర్యాదు మేరకు IPC 323,336,341,384,448,506 R/W 34…..SCST POA Act కి 3(C),3(r),3(s)సెక్షన్ల కింద FIR నమోదు చేశారు.
బంజారా హిల్స్ లోని PVP ఇంటి కాంపౌండ్ వాల్ నిర్మాణం పనులు చేస్తున్న తమపై శృతి రెడ్ది దూషించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు ఎలీషా బాబు. పోలీసులకు పక్కా ఆధారాలు సమర్పించారు ఎలీషాబాబు.
- Advertisement -