ఈ టీచర్లు చూడండి.. క్లాస్‌ రూంలోనే కానిచ్చేస్తున్నారు..!

212
School Teacher
- Advertisement -

రానురాను దేశంలో విద్యా వ్యవస్థ ఎటు పోతుందో అర్థం కావడం లేదు. బడిని గుడిలా, ఉపాధ్యాయులను దేవుళ్లుగా భావిస్తాం మనం. కానీ  ఈ ఉపాధ్యాయులు చూడండి పాఠశాలలో ఉన్నామన్న సంగతి కూడా మర్చిపోయి ముద్దులతో మంచి మూడ్‌లోకి వెళ్లిపోయారు. సమాజం సిగ్గు పడే ఈ ఘటన గుజరాత్ లోని దహోద్ జిల్లాలో చోటుచేసుకుంది.

పిల్లలకు చదువు చెప్పాల్సిన టీచర్లే కామంతో కళ్ళు ముసుకుపోయి దారితప్పుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను గుర్తుతెలియని వ్యక్తులు ఇంటర్నెట్‌లో పెట్టగా అది వైరల్‌గా మారింది. దహోద్ జిల్లాలో బామన్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపల్ మహిళా టీచర్‌తో ఈ గణకార్యం చేశాడు.

అయితే ఆ గదిలో సీక్రెట్ కెమెరాను పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు, దీన్ని ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా వీడియో వైరల్‌గా మారిపోయింది. ఈ ఘటనపైవ వెంటనే స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారులు.. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు.

https://youtu.be/a0yfvnH-zXI

- Advertisement -