- Advertisement -
సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. కఫాలా వ్యవస్థను రద్దు చేసింది సౌదీ అరేబియా. సౌదీ నిర్ణయంలో వలస కార్మికులకు భారీ ఊరట దక్కింది.
వలస కార్మికులపై యజమానికి హక్కులు కల్పించేదే కఫాలా. కఫాలాను అడ్డుపెట్టుకుని పని కోసం వచ్చినవారిని చిత్రహింసలు పెడుతూ వచ్చారు యజమానులు.కఫాలాపై కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వచ్చాయి.
కఫాలాను రద్దు చేయాలని సౌదీపై ఒత్తిడి తెచ్చింది భారత్.
Also Read:ప్రభాస్-హను రాఘవపూడి..ఫౌజీ
- Advertisement -

