హైకోర్టు సీజేగా సతీశ్ చంద్రశర్మ..

24
telangana high court

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీశ్‌ చంద్రశర్మ పేరును సిఫారసు చేసింది సుప్రీం కోర్టు కోలీజియం . ప్రస్తుతం కర్ణాటక యాక్టింగ్‌ సీజేగా పని చేస్తున్న ఆయన త్వరలోనే తెలంగాణ సీజేగా బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ హైకోర్టు సీజేగా పని చేసిన జస్టిస్‌ హిమాకోహ్లి… సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియామకం కావడంతో ప్రస్తుతం తాత్కాలిక సీజేగా రామచంద్రరావు కొనసాగుతున్నారు.