బర్త్‌ డే….మొక్కలు నాటిన సత్య

26
green

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాఘవ అన్న స్పూర్తితో శివం రోడ్డులోని తన నివాసంలో పుట్టిన రోజు పురస్కరించుకొని మొక్కలు నాటి ప్రకృతి పట్ల తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు శ్రీమతి సత్య.

. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ నా పుట్టినరోజు సందర్భంగా మొక్కనాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.తన స్నేహితులు మరొక ముగ్గురిని ఇదే విధంగా తమ తమ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని పిలుపునిచ్చారు.