GIC:హరితసేనలో సర్పంచ్ మీనాక్షి

7
- Advertisement -

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హారిత సంకల్పాని మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ముఖరా కే సర్పంచ్ గాడ్గే మీనాక్షి తన మనమడు మనుమరాలతో మొక్కలు నాటించడం జరిగింది.

ఈ సందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ పిల్లలకు మొక్కలు నాటించి మొక్కలను కాపాడే అలవాటు చిన్నప్పటినుండి చెయ్యాలి అని, మనం పిల్లలను పెంచి, కస్టపడి చదివించి వాళ్లకు ఎంత ధనం ఇచ్చిన వాళ్ళు బ్రతకడానికి వనసంపద, బయో డైవర్సిటీ లేకుంటే లాభం లేదని అ ధనం ఉపయోగం కాదని, మనం పిల్లలకు ఇచ్చే ఆస్తి ముఖ్యం కాదని, అ ఆస్తి ని అనుభవించే వాతావరణం పర్యావరణం అనుభవించే అవకాశం ఉంటేనే మనం పిల్లలని మంచిగా పెంచిన్నట్టు అని చిన్నపట్టి నుండే పిల్లలకు ప్రకృతి పై అవగహన అవసరం అని, ఇంటి ఆవరణలో మామిడి మొక్కలు నాటించడం జరిగింది అని సర్పంచ్ గాడ్గే మీనాక్షి అన్నారు.

Also Read:TTD:16న ఆణివార ఆస్థానం

- Advertisement -