- Advertisement -
నేటితో సరస్వతీ నది పుష్కరాలు పుష్కరాలు ముగియనున్నాయి. రాత్రి 7:45 గంటలకు నవరత్నమాల హారతితో పుష్కరాలకు ముగింపు పలకనున్నారు. పుష్కరాల ముగింపు సందర్భంగా వీఐపీ ఘాట్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.
సా. 6 గంటల నుండి వేద స్వస్తి కార్యక్రమం, బ్రహ్మశ్రీ నాగ ఫణిశర్మ సందేశం, మంత్రుల ప్రసంగాలు ఉండనున్నాయి. రాత్రి 7:46 నుండి 7:54 వరకు డ్రోన్ షో సరస్వతీ పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించారు మంత్రి సీతక్క.
కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు సీతక్క. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఏర్పాట్లు చేశారు. కాళేశ్వర క్షేత్రంలో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం అన్నారు.
Also Read:కాంగ్రెస్ మొద్దు నిద్ర వీడాలి: హరీష్
- Advertisement -

